main slider main slider main slider main slider main slider

Welcome to Siva Gems

1950 సం. ఖరగపూర్ (వెస్ట్ బెంగాల్) లోని కొత్తకొలీ బజార్ (Naya Bazar) షాప్ నెం. 26 నుండి మేము రత్నాల వ్యాపారంలో ఉన్నాము. మా వద్ద అనేకమంది రత్నాలను కొని ధరించి అభివృద్ధిచెందియున్నారు.

 

"పరాభవ నామ సంవత్సరం" అందరికి మా శుభాకాంక్షలు

 

2000 సం. లో రాజమండ్రి బాలాజీపేట మెయిన్ రోడ్డులో S K జ్యూయలర్స్ పేరున కీ.శే. శ్రీ జక్కంపూడి రామ్మోహనరావు గారు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గార్లచే మా సొంత షోరూం, నివాసం ప్రారంభించడమైనది. 

 

 ప్రొప్రయిటర్ రవ్వ నరసింగరావు

రవ్వ శివ రోహిత్ (Gemologist) రత్నశాస్త్రనిపుణులు

మొబైల్ & వాట్సాప్: 9885295590